India vs Australia : After wicket-keeper batsman Rishabh Pant, India suffered another injury scare in the ongoing Sydney Test as Ravindra Jadeja too had to be taken for scans after being hit on his thumb.
#IndvsAus3rdTest
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#MohammedShami
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. తొలుత వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపddadu. కమిన్స్ బౌలింగ్‌లో పంత్ మోచేతికి బలంగా తగలగా.. ఆ తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా గాయమైంది. స్టార్క్ బౌలింగ్‌లో జడేజా ఎడమ బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ ఇద్దరు మైదానంలోకి రాలేదు. పంత్ గాయం తీవ్రత తెలుసుకోవడానికి ఆసుపత్రికి తరలించగా.. జడేజా డ్రెస్సింగ్ రూంమ్‌కి పరిమితమయ్యాడు. పంత్ స్థానంలో సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా.. జడేజా స్థానంలో మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.